13Lakhs crores investments are really happen in AP??

 నిజంగా లక్ష క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి AP లో అని వర్ణాలు ఉన్నాయా?

ఎందుకంటే డెవలప్మెంట్ చండాలి అంతే రోడ్ కనెక్టివిటీ ఉండాలిగా......

ట్రాన్స్పోర్టేషన్ సేఫ్ అండ్ సెచురె గ ఉండాలిగా.....

మన రాష్ట్రం GDP ఎంత?

మన రాష్ట్రం అప్పు ఎంత?

మన రాష్ట్రం ఖజానా ఎంత?

మన రాష్ట్రం ఈప్పుడుడక మౌలిక సదుపాయాలు పై పెట్టిన పెట్టుబడి ఎంత?...

ఇవీ అని తెలియకుండానే పెటుబడిదారుడు తన పెటుబడి పెడతాడు??...పెత్తడు

ఎందుకంటె ...ఒక చిన్న పాన్ దాబా పెతాలి అంటేనే మెయిన్ రోడ్ పాకనా పెతాలి అనుకుంటాడు కాని...డొక రోడ్ లో పేటాలి అనుకోవడం మన అమాయికత్వం.....

 రాష్ట్రం      

        1.రహదారి అనుసంధానం లేడు

         2.కొత్తగ వచినా రైల్వే జోన్ ఎమిలేడు

         3.దేశం లో మన రాష్ట్రం gdp లో వెనుకనుచి 2 3                  స్థానం లో ఉంది

         4.మనకు రాజధాని లేదు...ప్రత్యేక ప్యాకేజీ లేదు..

             సామాజిక హోదా లేదు...

         5.tickets సమస్యలు జరుగుతున్నా ....సమయంలో....CM ..సినిమా ఇండస్ట్రీ..ఏప్ లో పేటదానికి....స్థలాలు ఇస్తాను అన్నకుడా ....వచ్చావా...రాలేదా. ..

ఎందుకంటె....టికెట్ రేట్ 5 రూపాయలు కబాతీ.....చిరంజీవి అయినా సరే....CM కి రోడ్డు చేయుతో నమకం పేటలిసిందే.....

పోనీ...సీఎం కాదు...

కనీసం ఐటీ మంత్రి ...అయినా

AP లో పెట్టుబడులు పెట్టేవాళ్ళకి ...ఏమైనా....పన్ను రాయినా ....ఇష్టం అని ప్రకటించార...?

ముండు రాజధాని ఈడో చాపండి...తరువాత రోడ్డు మౌలిక సదుపాయాల అభివృద్ధి చెయ్యండ్

కేంద్ర ప్రభుత్వం నుచ్చి..ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీలు కోసం...పోరాటం చేయండి...

రాష్ట్ర జీడీపీ పెరిగే మార్గం ని అన్వేషించండి....

అప్పుడు వస్తాయి...పెట్టుబడి పెడతానికి పెట్టుబడిదారు వల్లే వస్తారు....

అంతే గాని...బీజేపీ సపోర్ట్ తో..అంభానీ...అధానీని తీసుకువచ్చి .....ఏదే...రాష్ట్రాభివృద్ధి అంటే....

మధ్యాహ్న భోజనం కోసం కోతుకునే పెట్టుబడిదారు లే వస్తారు...

అపుడు..అది ఎలక్షన్ ఇంకా వన్ ఇయర్ వుంది కాబటీ....ఏదో...మా గవర్నమెంట్ కుడా...పెట్టుబడులు తెచ్చియ్...అండి అనుకోవాలి అన్నటు...చేస్తే...ఇలా ..నవులపల్లు అవుతారు.

Comments