Posts

13Lakhs crores investments are really happen in AP??

 నిజంగా లక్ష క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి AP లో అని వర్ణాలు ఉన్నాయా? ఎందుకంటే డెవలప్మెంట్ చండాలి అంతే రోడ్ కనెక్టివిటీ ఉండాలిగా...... ట్రాన్స్పోర్టేషన్ సేఫ్ అండ్ సెచురె గ ఉండాలిగా..... మన రాష్ట్రం GDP ఎంత? మన రాష్ట్రం అప్పు ఎంత? మన రాష్ట్రం ఖజానా ఎంత? మన రాష్ట్రం ఈప్పుడుడక మౌలిక సదుపాయాలు పై పెట్టిన పెట్టుబడి ఎంత?... ఇవీ అని తెలియకుండానే పెటుబడిదారుడు తన పెటుబడి పెడతాడు??...పెత్తడు ఎందుకంటె ...ఒక చిన్న పాన్ దాబా పెతాలి అంటేనే మెయిన్ రోడ్ పాకనా పెతాలి అనుకుంటాడు కాని...డొక రోడ్ లో పేటాలి అనుకోవడం మన అమాయికత్వం.....  రాష్ట్రం               1.రహదారి అనుసంధానం లేడు          2.కొత్తగ వచినా రైల్వే జోన్ ఎమిలేడు          3.దేశం లో మన రాష్ట్రం gdp లో వెనుకనుచి 2 3                  స్థానం లో ఉంది          4.మనకు రాజధాని లేదు...ప్రత్యేక ప్యాకేజీ లేదు..              సామాజిక హోదా లేదు... ...